AP Cabinet Ministers: 24 మందితో ఏపీ మంత్రుల జాబితా విడుదల

కొత్తవారికి అగ్రతాంబూలం ఇస్తూ 24 మందితో తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu) మంత్రుల జాబితా విడుదల చేశారు.

Published : 12 Jun 2024 09:28 IST

కొత్తవారికి అగ్రతాంబూలం ఇస్తూ 24 మందితో తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu) మంత్రుల జాబితా విడుదల చేశారు. ఒక్క స్థానాన్ని ఖాళీగా ఉంచారు. కష్టకాలంలో పార్టీ కోసం పోరాడిన వారికి సముచిత ప్రాధాన్యం దక్కగా పలువురు సీనియర్లకు నిరాశ మిగిలింది. మంత్రివర్గంలో జనసేనకు మూడు, భాజపాకు ఒక్క స్థానం కేటాయించారు.

Tags :

మరిన్ని