AP News: ఒక్క సిఫారసూ చేయకుండానే ముగిసిన 12వ పీఆర్‌సీ కమిషన్‌..!

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులను వైకాపా ప్రభుత్వం నిట్టనిలువునా మోసం చేసింది.

Published : 19 Jun 2024 09:59 IST

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులను వైకాపా ప్రభుత్వం నిట్టనిలువునా మోసం చేసింది. వైకాపా జమానాలో వేసిన 12వ వేతన సవరణ సంఘం కథ.. అసలు పని ప్రారంభించకుండానే ముగిసింది. ఏడాదిపాటు సిబ్బందినీ కేటాయించక పోవడంతో సిఫార్సులేవీ చేయలేకపోతున్నట్లు 12వ పీఆర్‌సీ కమిషనర్‌గా నియమితులైన విశ్రాంత ఐఏఎస్‌ మన్మోహన్ సింగ్ రాజీనామా చేశారు.  

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు