APSRTC: వైకాపా పాలనలో నరకయాతన.. కూటమి ప్రభుత్వంపై ఆర్టీసీ ఉద్యోగుల భారీ ఆశలు

ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా పాలనలో ఎన్నో కష్టాలు అనుభవించిన ఆర్టీసీ ఉద్యోగులను కూటమి ప్రభుత్వమే తమను గట్టెక్కించాలని ఉద్యోగులు వేడుకుంటున్నారు.

Published : 18 Jun 2024 09:40 IST

పెరగాల్సిన జీతం తగ్గింది. వస్తుందనుకున్న పాత పింఛను పోయింది. ఉద్యోగ భద్రత గాల్లో దీపంలా మారింది. నోరెత్తితే సస్పెన్షన్లు! ఒకటో తేదీ రావాల్సిన జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇవీ ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా పాలనలో ఆర్టీసీ (APSRTC) ఉద్యోగులు అనుభవించిన కష్టాలు. ఇప్పుడు కూటమి ప్రభుత్వమే తమను గట్టెక్కించాలని ఉద్యోగులు వేడుకుంటున్నారు.  

Tags :

మరిన్ని