Rome: రోమ్‌ నడిబొడ్డున ఆకట్టుకుంటున్న కృత్రిమ బీచ్‌

ఐరోపా దేశం ఇటలీలో చరిత్రాత్మక నగరం రోమ్‌ నడిబొడ్డున ఏర్పాటు చేసిన కృత్రిమ బీచ్‌ ఆ నగర వాసులను ఆకట్టుకుంటోంది.

Published : 11 Jul 2024 14:06 IST

ఐరోపా దేశం ఇటలీలో చరిత్రాత్మక నగరం రోమ్‌ నడిబొడ్డున ఏర్పాటు చేసిన కృత్రిమ బీచ్‌ ఆ నగర వాసులను ఆకట్టుకుంటోంది. నగరవాసులు వందల కి.మీ దూరంలో ఉండే సముద్ర తీరానికి వెళ్లకుండా ఈ బీచ్‌లో సేదతీరొచ్చు. సముద్రం ఒడ్డున లభించే సౌకర్యాలన్నీ ఇక్కడ కల్పించినందున ఈ కృత్రిమ బీచ్‌లో సేదతీరేందుకు రోమ్‌ నగర వాసులు ప్రతీరోజూ పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. పర్యటకులను కూడా ఈ బీచ్‌ అమితంగా ఆకర్షిస్తోంది.  

Tags :

మరిన్ని