Assam Floods: అస్సాంలో వరద బీభత్సం.. జలదిగ్బంధంలో వేల గ్రామాలు

‘టీ గార్డెన్ ఆఫ్ ఇండియా’గా పేరొందిన అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతోంది. 30 జిల్లాలోని 24 లక్షల మందికిపైగా ప్రజలు వరద గుప్పిట్లో చిక్కుకొని అల్లాడుతున్నారు.

Published : 06 Jul 2024 16:27 IST

‘టీ గార్డెన్ ఆఫ్ ఇండియా’గా పేరొందిన అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతోంది. 30 జిల్లాలోని 24 లక్షల మందికిపైగా ప్రజలు వరద గుప్పిట్లో చిక్కుకొని అల్లాడుతున్నారు. అక్కడి నదులు ఉప్పొంగడంతో వేల సంఖ్యలో గ్రామాలు జలదిగ్బంధం అయ్యాయి. వరదల కారణంగా వేలాది ప్రజలు నిరాశ్రయులయ్యారు. దాదాపు 63,400పైగా హెక్టార్లలో పంట పొలాలు దెబ్బతిన్నాయి.

Tags :

మరిన్ని