AP Assembly: వైకాపా వీరవిధేయుడిగా అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ రామాచార్యులు..!

అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు వైకాపా పట్ల తన స్వామి భక్తిని చాటుకోవడంలో వెనక్కి తగ్గడం లేదు.

Published : 23 Jun 2024 10:06 IST

అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు వైకాపా పట్ల తన స్వామి భక్తిని చాటుకోవడంలో వెనక్కి తగ్గడం లేదు. సాక్షాత్తూ శాసనసభాపతి అయ్యన్నపాత్రుడే తాను తొలి సంతకం చేసేందుకు సిద్ధం చేయాలని చెప్పిన దస్త్రాన్ని పట్టించుకోకపోవడం అసెంబ్లీలో చర్చనీయాంశమైంది.  

Tags :

మరిన్ని