Atchannaidu: ఏపీ మంత్రిగా అచ్చెన్నాయుడు ప్రమాణం

ఆంధ్రప్రదేశ్ మంత్రిగా తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) ప్రమాణ స్వీకారం చేశారు.

Published : 12 Jun 2024 12:50 IST

ఆంధ్రప్రదేశ్ మంత్రిగా తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు.

Tags :

మరిన్ని