Kishan Reddy: బొగ్గు గనుల వేలంతో రాష్ట్ర ప్రభుత్వాలకూ లబ్ధి: కిషన్ రెడ్డి

బొగ్గు గనుల వేలం ప్రక్రియను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు.

Published : 21 Jun 2024 19:02 IST

బొగ్గు గనుల వేలం ప్రక్రియను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఓ ప్రైవేట్ హోటల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయమంత్రి సతీశ్ చంద్ర దూబే.. కార్యదర్శి అమృత్‌లాల్ పాల్గొన్నారు. గనుల విషయంలో కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం ఒకే విధానం అవలంభిస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. గనుల వేలంలో ఎవరైనా పాల్గొనవచ్చని వివరించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు