Ayyanna Patrudu: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభాపతిగా సీనియర్‌ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Published : 22 Jun 2024 11:38 IST

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభాపతిగా సీనియర్‌ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్యచౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. 

Tags :

మరిన్ని