Ayyanna Patrudu: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్న ఏకగ్రీవం.. నేడు సభలో ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడు (Ayyanna patrudu) శనివారం బాధ్యతలు స్వీకరిస్తారు.

Published : 22 Jun 2024 09:23 IST

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడు (Ayyanna patrudu) శనివారం బాధ్యతలు స్వీకరిస్తారు. అసెంబ్లీలో అధికారిక ప్రకటన తర్వాత సభాపతి స్థానంలో ఆశీనులవుతారు. అయ్యన్న ఇప్పటివరకూ ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సభా గౌరవానికి భంగం కలగకుండా చూస్తానని ఆయన ప్రకటించారు.

Tags :

మరిన్ని