Balakrishna: చిరంజీవి, రజనీకాంత్‌లకు స్వాగతం పలికిన బాలకృష్ణ

ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటులు చిరంజీవి, రజనీకాంత్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారికి నందమూరి బాలకృష్ణ స్వాగతం పలికారు. 

Updated : 12 Jun 2024 20:01 IST

Tags :

మరిన్ని