LIVE- బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం

బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తోంది.

Published : 09 Jul 2024 10:23 IST

బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని బల్కంపేటలో ఉన్న ఆలయానికి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. 

Tags :

మరిన్ని