Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు ఘనస్వాగతం

కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్‌ (Bandi Sanjay) రాష్ట్రానికి చేరుకున్నారు.

Published : 19 Jun 2024 10:27 IST

కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్‌ (Bandi Sanjay) రాష్ట్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనస్వాగతం లభించింది. బుధవారం ఉదయం మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట్‌ వద్ద భాజపా శ్రేణులు బండి సంజయ్‌కు భారీ గజమాలతో సాదర స్వాగతం పలికాయి. 

Tags :

మరిన్ని