Bogatha WaterFalls: బొగత పరవళ్లు.. కనువిందు చేస్తున్న జలపాతం దృశ్యాలు

ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లె గ్రామ సమీప అటవీ ప్రాంతంలో ఉన్న బొగత జలపాతం జలకళను సంతరించుకొంది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో కురిసిన వర్షాల కారణంగా భారీగా వరద నీరు బొగత జలపాతానికి చేరుకుంటోంది.

Published : 19 Jun 2024 17:22 IST

ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లె గ్రామ సమీప అటవీ ప్రాంతంలో ఉన్న బొగత జలపాతం జలకళను సంతరించుకొంది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో కురిసిన వర్షాల కారణంగా భారీగా వరద నీరు బొగత జలపాతానికి చేరుకుంటోంది. 50 అడుగుల ఎత్తులో జలపాతం పరవళ్లు తొక్కుతున్న దృశ్యాలు పర్యటకులను కనువిందు చేస్తున్నాయి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు