Betting App Mafia: ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్‌ యాప్‌లు

బెట్టింగ్ యాప్‌లతో ఆన్‌లైన్‌ జూదానికి అలవాటుపడి.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు యువత. జూదానికి బానిసలై అప్పుల పాలవుతూ.. కుటుంబానికి భారంగా మారి.. చివరికి ఆత్మహత్య చేసుకుంటున్నారు. వీటి కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి?

Published : 25 Jun 2024 15:56 IST

మనిషి ఆత్యాశ చాలా సందర్భాల్లో ప్రాణాల మీదకు తెస్తుందనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి బెట్టింగ్ యాప్‌లు. రూపాయికి.. 10 రూపాయలు గెలవాలి. వాటితో వేలు, లక్షలు అర్జించాలి.. అని జూదానికి బానిసలవుతున్నారు యువత. కానీ, గెలుచుకునే దానికంటే కోల్పోతుందే ఎక్కువ ఉంటుంది. ఫలితంగా అప్పుల పాలవుతూ.. కుటుంబానికి భారంగా మారుతూ.. చివరికి ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితులు తలెత్తుతున్నాయి. బెట్టింగ్ యాప్‌ల వల్ల నష్టపోవాల్సి వస్తుందని తెలిసినా.. వాటిని వదలలేక మానసికంగానూ కుంగిపోతున్నారు. దేశంలో.. ప్రత్యేకించి తెలంగాణలో ఆన్‌లైన్ బెట్టింగ్‌ వల్ల కలుగుతున్న నష్టం ఎంత? బెట్టింగ్ మాఫియా ఎంతటి అనర్థాలకు కారణమవుతోంది? వీటి కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి?

Tags :

మరిన్ని