Rammohan Naidu: 2026 నాటికి భోగాపురం విమానాశ్రయాన్ని పూర్తిచేస్తాం: కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు

భోగాపురం విమానాశ్రయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక దృష్టి సారించారని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు.

Published : 09 Jul 2024 21:43 IST

భోగాపురం విమానాశ్రయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక దృష్టి సారించారని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు. మంగళవారం ఎయిర్‌ పోర్టు ప్రాంతాన్ని మంత్రి పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి ఎలాంటి అనుమతులు కావాలన్నా వెంటనే వచ్చేలా చేస్తామన్నారు.

Tags :

మరిన్ని