Joe Biden: జో బైడెన్ తిక‌మ‌క‌.. జీ7 సదస్సులో వింత ప్ర‌వ‌ర్త‌న వీడియో వైరల్‌

అమెరికా అధ్యక్షుడు బైడెన్ మరోసారి తన మతి మరుపు, వృద్ధాప్య సమస్యలతో వార్తల్లో నిలిచారు.

Updated : 14 Jun 2024 18:43 IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మరోసారి తన మతి మరుపు, వృద్ధాప్య సమస్యలతో వార్తల్లో నిలిచారు. గతంలో పలుమార్లు వివిధ కార్యక్రమాల్లో ఈ విషయం బయటపడింది. తాజాగా జీ-7దేశాల సదస్సుకు హాజరైన సభ్య దేశాధినేతల గ్రూప్ ఫొటో సందర్భంగా బైడెన్ మతిమరుపు మరోసారి బయటపడింది.

Tags :

మరిన్ని