Hyderabad: చిత్రపురిలో మరో గోల్‌మాల్‌.. ట్విన్‌ టవర్స్‌ నిర్మాణం పేరిట భారీగా వసూళ్లు

హైదరాబాద్ చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీలో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

Published : 13 Jun 2024 10:22 IST

హైదరాబాద్ చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీలో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సొసైటీ భూముల్లో ట్విన్ టవర్స్ నిర్మాణం పేరిట హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌కుమార్ రూ.కోట్లు వసూలు చేసినట్లు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేటాయింపులో రూ.వందల కోట్ల గోల్‌మాల్ జరిగినట్లు దర్యాప్తులో వెలుగుచూసిన తరుణంలో వసూళ్ల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. 

Tags :

మరిన్ని