MP Laxman: తెలుగు రాష్ట్రాల సీఎంలు విభజన సమస్యలు పరిష్కరించుకోవాలి: ఎంపీ లక్ష్మణ్

తెలుగు రాష్ట్రాల సీఎంలు విభజన సమస్యలు పరిష్కరించుకోవాలని భాజపా ఎంపీ లక్ష్మణ్ అన్నారు.

Published : 06 Jul 2024 15:23 IST

రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన సమస్యలను పరిష్కరించుకోవాలని ఎంపీ లక్ష్మణ్‌ కోరారు. కేంద్రం రెండు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. తిరుపతి పవిత్రతను కాపాడాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ లేఖ రాస్తున్నట్లు చెప్పారు. తిరుమలలో అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలన్నారు.

Tags :

మరిన్ని