ఉభయ రాష్ట్రాలకు ఆనందాన్నిచ్చేలా సీఎంల సమావేశం జరగాలి: ఎంపీ రఘునందన్‌రావు

దశాబ్దకాలంగా ఉన్న విభజన సమస్యలకు చరమగీతం పాడేలా తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాలు జరగాలని భాజపా ఎంపీ రఘునందన్‌రావు (Raghunandan rao) ఆకాంక్షించారు.

Published : 06 Jul 2024 14:04 IST

దశాబ్దకాలంగా ఉన్న విభజన సమస్యలకు చరమగీతం పాడేలా తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాలు జరగాలని భాజపా ఎంపీ రఘునందన్‌రావు (Raghunandan rao) ఆకాంక్షించారు. శనివారం తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎంల సమావేశంలో తీసుకునే నిర్ణయాలు ఉభయ రాష్ట్రాల ప్రజలకు ఆనందాన్నిచ్చేలా ఉండాలన్నారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు