Peru Mountain: 22 ఏళ్ల తర్వాత చెక్కుచెదరని స్థితిలో లభ్యమైన మృతదేహం!

పెరూలో హుస్కరన్ పర్వతాన్ని అధిరోహిస్తుండగా అదృశ్యమైన అమెరికా పర్వతారోహకుడి మృతదేహం 22 ఏళ్ల తర్వాత చెక్కుచెదరని స్థితిలో బయటపడింది. రెండు దశాబ్దాలైనా అతడి శరీరం మునుపటిలానే ఉండటం గమనార్హం.

Published : 10 Jul 2024 16:50 IST

పెరూలో హుస్కరన్ పర్వతాన్ని అధిరోహిస్తుండగా అదృశ్యమైన అమెరికా పర్వతారోహకుడి మృతదేహం 22 ఏళ్ల తర్వాత చెక్కుచెదరని స్థితిలో బయటపడింది. వాతావరణంలో మార్పుల వల్ల పర్వతం మీద ఉన్న మంచు కరుగుతూ వస్తుండగా.. సముద్రమట్టానికి 5,200 మీటర్ల ఎత్తులో ఈ మృతదేహం లభ్యమైంది. ఇన్నేళ్లూ పర్వతారోహకుడి శరీరంపై మంచు దట్టంగా పేరుకుపోయింది. రెండు దశాబ్దాలైనా అతడి శరీరం మునుపటిలానే ఉండటం గమనార్హం.

Tags :

మరిన్ని