CM Chandrababu: ఏపీలో బీపీసీఎల్‌ రూ.70 వేల కోట్ల పెట్టుబడులు!.. సీఎం చంద్రబాబు వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించి రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధిలో పరుగులు పెట్టించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యచరణ ముమ్మరం చేశారు.

Published : 10 Jul 2024 21:44 IST

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించి రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధిలో పరుగులు పెట్టించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యచరణ ముమ్మరం చేశారు. రెండు ప్రధాన సంస్థలతో కీలక భేటీ నిర్వహించిన ఆయన.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావారణ ప్రతిపాదనలను వారి ముందు ఉంచారు. దాదాపు రూ.70 వేల కోట్ల వ్యయంతో మచిలీపట్నం ప్రాంతంలో చమురు శుద్ధి కర్మాగారం, పెట్రో కారిడార్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తూనే.. ఎలక్ట్రి వాహనాలు, బ్యాటరీల తయారీ కర్మాగారం ఏర్పాటుకు పెట్టుబడిదారులను ఆహ్వానించారు.

Tags :

మరిన్ని