USA: అమెరికాలో వరద బీభత్సం.. కూలిన రైల్వే వంతెన

అమెరికా ‘సౌత్ డకోటా’ లోని ‘నార్త్ సియోక్స్లో’ వరదల ధాటికి రైల్వే వంతెన కూలి నదిలో పడిపోయింది.

Published : 25 Jun 2024 13:51 IST

అమెరికా ‘సౌత్ డకోటా’ లోని ‘నార్త్ సియోక్స్లో’ వరదల ధాటికి రైల్వే వంతెన కూలి నదిలో పడిపోయింది. భారీ వర్షాల వల్ల స్థానిక నది ఉప్పొంగడంతో తీరప్రాంతాలలో ఉన్న అనేక నివాసాలు నీటిలో మునిగిపోయాయి. మిన్నెసొటా, ఓమాహ, సెయింట్ పాల్, సౌత్ డకోటా తదితర ప్రాంతాలలో.. గత మూడు రోజుల్లో 46 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. దీంతో 30 లక్షల మందిపై వరద ప్రభావం పడిందని అధికారులు తెలిపారు. 

Tags :

మరిన్ని