Bihar: బిహార్‌లో కూలిన మరో వంతెన.. 16 రోజుల్లో పదోది..!

బిహార్‌లో మరో వంతెన కూలిపోయింది. ఇది 16 రోజుల వ్యవధిలో జరిగిన 10వ ఘటన కావడం గమనార్హం.

Published : 04 Jul 2024 15:29 IST

బిహార్‌లో మరో వంతెన కూలిపోయింది. ఇది 16 రోజుల వ్యవధిలో జరిగిన 10వ ఘటన కావడం గమనార్హం. భారీ వర్షాల కారణంగానే వంతెనలు దెబ్బతిని కూలుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఉన్న పాత వంతెనలను అన్నింటినీ పరిశీలించి అవసరమైన వాటికి వెంటనే మరమ్మతులు పూర్తి చేయాలని బిహార్ సీఎం నీతీశ్ కుమార్ అధికారులను ఆదేశించారు.

Tags :

మరిన్ని