Uttam Kumar Reddy: భారాస నీటిపారుదల రంగాన్ని సర్వనాశనం చేసింది: కాంగ్రెస్‌ మంత్రులు

భారాస ప్రభుత్వ ప్రణాళికలేమితోనే తెలంగాణలో నీటిపారుదల రంగాన్ని సర్వనాశనం చేసిందని మంత్రులు మండిపడ్డారు. వేల కోట్లు ఖర్చు చేసినా కొత్త ఆయకట్టుకు సాగునీరు ఇచ్చిందేమీ లేదని విమర్శించారు.

Updated : 14 Jun 2024 13:10 IST

భారాస ప్రభుత్వ ప్రణాళికలేమితోనే తెలంగాణలో నీటిపారుదల రంగాన్ని సర్వనాశనం చేసిందని మంత్రులు మండిపడ్డారు. వేల కోట్లు ఖర్చు చేసినా కొత్త ఆయకట్టుకు సాగునీరు ఇచ్చిందేమీ లేదని విమర్శించారు. రీ డిజైన్ల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేసిన భారాస ప్రభుత్వ తప్పులను సరిదిద్దుతూనే రాష్ట్రంలోని ప్రతిఎకరాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా సాగును సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగునీటి కష్టాలు తీరుస్తామని స్పష్టం చేశారు.

Tags :

మరిన్ని