TG News: విద్యుత్‌ కొనుగోళ్లలో.. భారాస హయాంలో అవకతవకలు : కోదండరాం

విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, కరెంట్ కొనుగోళ్లలో భారాస ప్రభుత్వం అనేక ఉల్లంఘనలకు పాల్పడిందని తెజస అధ్యక్షుడు కోదండరాం, విద్యుత్ అధికారి రఘు తెలిపారు.

Published : 18 Jun 2024 16:31 IST

విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, కరెంట్ కొనుగోళ్లలో భారాస ప్రభుత్వం అనేక ఉల్లంఘనలకు పాల్పడిందని తెజస అధ్యక్షుడు కోదండరాం, విద్యుత్ అధికారి రఘు తెలిపారు. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్ కొనుగోళ్లపై బీఆర్కే భవన్‌లో జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ ఎదుట హాజరై తమ దగ్గర ఉన్న వివరాలను అందించినట్లు వెల్లడించారు. చీకట్లో ఉన్న తెలంగాణలో వెలుగు నింపాలనే లక్ష్యం మాటున అనేక తప్పిదాలు చేశారని కోదండరాం, రఘు అన్నారు.

Tags :

మరిన్ని