Congress: నాడు గనుల చట్టం సవరణకు మద్దతు ఇచ్చింది భారాసనే..!: డిప్యూటీ సీఎం భట్టి

సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసి.. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా భాజపా, భారాస వ్యవహరించాయని రాష్ట్ర మంత్రులు ఆరోపించారు. గనుల చట్టం సవరణకు నాడు మద్దతు పలికింది గులాబీ పార్టీ ఎంపీలు కాదా? అని డిప్యూటీ సీఎం భట్టి ప్రశ్నించారు.

Published : 20 Jun 2024 22:20 IST

సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసి.. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా భాజపా, భారాస వ్యవహరించాయని రాష్ట్ర మంత్రులు ఆరోపించారు. గనుల చట్టం సవరణకు నాడు మద్దతు పలికింది గులాబీ పార్టీ ఎంపీలు కాదా? అని డిప్యూటీ సీఎం భట్టి ప్రశ్నించారు. రాష్ట్రానికి ఆస్తిలా ఉన్న సింగరేణి సంస్థను కాపాడేలా బొగ్గు గనుల్ని కేటాయించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తామని వెల్లడించారు. రెండు పార్టీల వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగతామని అమాత్యులు స్పష్టంచేశారు.

Tags :

మరిన్ని