CM Chandrababu: సీఎంగా చంద్రబాబు చేసిన 5 సంతకాలకు మంత్రివర్గం ఆమోదం

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు చేసిన తొలి 5 సంతకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ లక్ష్యాలు ప్రాధాన్య అంశాలపై శాఖాధిపతులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

Published : 24 Jun 2024 13:57 IST

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు చేసిన తొలి 5 సంతకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ లక్ష్యాలు ప్రాధాన్య అంశాలపై శాఖాధిపతులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను ప్రజలకు తెలిపేలా శ్వేతపత్రాల విడుదలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనున్నారు.

Tags :

మరిన్ని