Guntakal DRM Arrest: గుంతకల్లు డీఆర్‌ఎమ్‌ సహా మరో నలుగురిని అరెస్టు చేసిన సీబీఐ..!

దక్షిణ భారత రైల్వే చరిత్రలో తొలిసారిగా ఓ డీఆర్‌ఎమ్‌.. సీబీఐ వలలో చిక్కాడు. గుత్తేదారుల నుంచి లంచాలు తీసుకున్నారనే ఆరోపణలతో గుంతకల్లు డీఆర్‌ఎమ్‌, డీఎఫ్‌ఎమ్‌ సహా మరో ముగ్గురిని సీబీఐ అరెస్టు చేసింది.

Published : 06 Jul 2024 22:36 IST

దక్షిణ భారత రైల్వే చరిత్రలో తొలిసారిగా ఓ డీఆర్‌ఎమ్‌.. సీబీఐ వలలో చిక్కాడు. గుత్తేదారుల నుంచి లంచాలు తీసుకున్నారనే ఆరోపణలతో గుంతకల్లు డీఆర్‌ఎమ్‌, డీఎఫ్‌ఎమ్‌ సహా మరో ముగ్గురిని సీబీఐ అరెస్టు చేసింది. మూడు రోజుల సోదాల అనంతరం ఐదుగురిని సీబీఐ కోర్టుకు తరలించింది.

Tags :

మరిన్ని