Ramoji Rao: రామోజీరావు కలలను సాక్షాత్కారం చేయడమే ఆయనకు నిజమైన నివాళి: సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ

ప్రజాసమస్యలు పరిష్కరిస్తూ రామోజీరావు కలలు కన్న స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారానికి సంకల్పం తీసుకోవాలని సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. రామోజీరావు కలలను సాక్షాత్కారం చేయడమే ఆయనకు నిజమైన నివాళి అన్నారు.

Published : 19 Jun 2024 22:29 IST

ప్రజాసమస్యలు పరిష్కరిస్తూ రామోజీరావు కలలు కన్న స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారానికి సంకల్పం తీసుకోవాలని సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. రామోజీరావు కలలను సాక్షాత్కారం చేయడమే ఆయనకు నిజమైన నివాళి అన్నారు. ఫిల్మ్‌సిటీ నివాసంలో రామోజీ గ్రూపు అధినేత దివంగత రామోజీరావు చిత్రపటానికి నివాళులు ఆయన అర్పించారు. ఈనాడు ఎండీ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్, రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి,     ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Tags :

మరిన్ని