Vizag Steel Plant: నేడు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్రమంత్రి.. కార్మికుల్లో కొత్త ఆశలు..!

‘విశాఖ ఉక్కు కర్మాగారం’.. ఏపీ ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన ఈ ప్లాంటు ప్రైవేటీకరణ ప్రకటన అక్కడి ఉద్యోగులతోపాటు అందరినీ తీవ్రంగా కలవరపెట్టింది.

Published : 10 Jul 2024 09:26 IST

‘విశాఖ ఉక్కు కర్మాగారం’.. ఏపీ ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన ఈ ప్లాంటు ప్రైవేటీకరణ ప్రకటన అక్కడి ఉద్యోగులతోపాటు అందరినీ తీవ్రంగా కలవరపెట్టింది. కార్మికులు, ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలు ప్రైవేటీకరణను ముందుకు పడకుండా అడ్డుకుంటూ వచ్చాయి. మూడున్నరేళ్లుగా స్టీల్ ప్లాంట్ కార్మికులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దీక్షలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి నేడు స్టీల్ ప్లాంట్‌కు రానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు