Amaravati: రాజధాని అమరావతి ఓఆర్‌ఆర్‌కు కేంద్రం పచ్చజెండా

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో రాజధాని అమరావతి (Amaravati) దశ తిరుగుతోంది.

Published : 06 Jul 2024 09:47 IST

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో రాజధాని అమరావతి (Amaravati) దశ తిరుగుతోంది. రాజధాని అమరావతికి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానించే పలు రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. వాటిలో 189 కి.మీ. పొడవైన అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు సహా కీలక ప్రాజెక్టులున్నాయి. వీటిని 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం చేపట్టి, కొంత ముందుకు తీసుకెళ్లాక జగన్ ప్రభుత్వం అటకెక్కించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు వాటన్నిటినీ మళ్లీ కేంద్రం ముందుంచి ప్రాథమిక ఆమోదం లభించేలా చేశారు.

Tags :

మరిన్ని