Coal Mines: కొత్త బొగ్గు గనుల వేలానికి సిద్ధమైన కేంద్రం

దేశంలో కొత్త బొగ్గు గనుల వేలానికి కేంద్రం సిద్ధమైంది. ఇప్పటికే ఆ దిశగా బొగ్గు గనుల శాఖ కసరత్తు ప్రారంభించింది.

Published : 21 Jun 2024 10:36 IST

దేశంలో కొత్త బొగ్గు గనుల వేలానికి కేంద్రం సిద్ధమైంది. ఇప్పటికే ఆ దిశగా బొగ్గు గనుల శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటి వరకు ఒక్కో నగరంలో బొగ్గు గనుల వేలం నిర్వహిస్తూ వచ్చిన కేంద్రం ఈసారి హైదరాబాద్‌లో నిర్వహిస్తుంది. ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం వేలం ప్రక్రియ ప్రారంభం కానుంది. వేలంలో తొలిసారిగా సింగరేణి సంస్థ పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు