Bandi Sanjay: కరీంనగర్‌ గడ్డకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సాష్టాంగ నమస్కారం

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక బండి సంజయ్ (Bandi Sanjay) తొలిసారిగా కరీంనగర్‌కు వచ్చారు.

Published : 19 Jun 2024 17:10 IST

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక బండి సంజయ్ (Bandi Sanjay) తొలిసారిగా కరీంనగర్‌కు వచ్చారు. అభిమానులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కమాన్‌వద్ద కరీంనగర్‌ గడ్డకు బండి సంజయ్ సాష్టాంగ నమస్కారం చేశారు. భారీ ర్యాలీతో ఆయన పట్టణంలోకి ప్రవేశించారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు