Washington: 250 ఏళ్లనాటి సీసాల్లో.. తాజాగా చెర్రీ, బెర్రీలు

అమెరికాలోని ఓ పురాతన మాన్షన్‌హౌజ్‌లో జరిపిన పురాతత్వ తవ్వకాల్లో చెర్రీలు, బెర్రీలను నిల్వ చేసిన డజన్ల కొద్దీ సీసాలు బయటపడ్డాయి. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా? ఆ సీసాలు చాలా వరకు చెక్కుచెదరకపోగా.. వాటిలోని పండ్లు తాజాగా ఉండటం గమనార్హం.

Updated : 19 Jun 2024 12:45 IST

అమెరికాలోని ఓ పురాతన మాన్షన్‌హౌజ్‌లో జరిపిన పురాతత్వ తవ్వకాల్లో చెర్రీలు, బెర్రీలను నిల్వ చేసిన డజన్ల కొద్దీ సీసాలు బయటపడ్డాయి. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా? ఆ సీసాలు చాలా వరకు చెక్కుచెదరకపోగా.. వాటిలోని పండ్లు తాజాగా ఉండటం గమనార్హం. ఇంతకీ ఆ మాన్షన్‌హౌజ్‌ ఎవరిదో చెప్పలేదు కదా.. అగ్రరాజ్యం అమెరికా మొట్టమొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్‌ది. మరి 250 ఏళ్ల క్రితం నిల్వచేసిన ఆ సీసాల విశేషాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం.

Tags :

మరిన్ని