Chandrababu: అసెంబ్లీ గేటూ తాకనీయమన్నారు.. పవన్‌ 21 సీట్లూ గెలిచారు..

ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ గెలవాలో తెలిసిన వ్యక్తి పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) అని సీఎం చంద్రబాబు (Chandrababu) కొనియాడారు.

Updated : 22 Jun 2024 15:44 IST

ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ గెలవాలో తెలిసిన వ్యక్తి పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) అని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. పవన్‌కల్యాణ్‌ను అసెంబ్లీ గేటు కూడా తాకనీయబోమని వైకాపా నేతలు చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. పోటీ చేసిన 21 చోట్లా తమ నాయకులను పవన్‌ గెలిపిస్తే.. వైనాట్‌ 175 అన్న వైకాపా 11 సీట్లు కూడా గెలుచుకోలేకపోయిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు.  

Tags :

మరిన్ని