Chandrababu: శపథం నెరవేరిన వేళ.. సగౌరవంగా గౌరవసభకు సీఎం చంద్రబాబు

కౌరవసభకు తెరదించుతాం.. గౌరవసభను పునరుద్ధరిస్తాం.. అన్న చంద్రబాబు మాట సాకారమైంది.

Updated : 21 Jun 2024 13:00 IST

కౌరవసభకు తెరదించుతాం.. గౌరవసభను పునరుద్ధరిస్తాం.. అన్న చంద్రబాబు (Chandrababu) మాట సాకారమైంది. ఆయన పట్టిన పంతం నెరవేరింది. తనకు సభలో జరిగిన అవమానంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కౌరవసభకు రానంటూ రెండున్నరేళ్ల క్రితం సభ నుంచి వెళ్లిపోయిన బాబు.. నేడు ముఖ్యమంత్రిగా హుందాగా సభలో అడుగుపెట్టి తీరుపై.. సర్వాత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

మరిన్ని