Chandrababu: ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలో సీఎం చంద్రబాబుకు అధికారులు, ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. 

Updated : 13 Jun 2024 16:58 IST

ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. ర్యాలీగా బయలుదేరిన చంద్రబాబుకు రాజధాని రైతులు అఖండ స్వాగతం పలికారు. పలు దస్త్రాలపై ఆయన సంతకం చేశారు. సచివాలయంలో సీఎం చంద్రబాబుకు అధికారులు, ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించండి.

Tags :

మరిన్ని