Chandrababu: ప్రమాణస్వీకారానికి బయలుదేరిన చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు (Chandrababu) ఉండవల్లిలోని తన నివాసం నుంచి సభాప్రాంగణానికి బయలు దేరారు.

Published : 12 Jun 2024 11:15 IST

తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) ఏపీ ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలు దేరారు. గన్నవరం విమానాశ్రయం చేరుకొని అక్కడ నుంచి విమానంలో ఆయన కేసరపల్లిలోని సభాప్రాంగణానికి చేరుకోనున్నారు.  

Tags :

మరిన్ని