Chandrababu: ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రమాణస్వీకారం చేశారు.

Published : 12 Jun 2024 11:50 IST

ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రమాణస్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు