Chandrababu: ఏపీ సీఎంగా చంద్రబాబు.. రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్నంటిన సంబరాలు

ఏపీలో కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. చంద్రబాబు సహా మంత్రుల ప్రమాణస్వీకార ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించేందుకు ఎక్కడికక్కడ ఎల్‌ఈడీ స్క్రీన్లు, టీవీలు ఏర్పాటు చేశారు.

Updated : 12 Jun 2024 15:52 IST

ఏపీలో కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. చంద్రబాబు సహా మంత్రుల ప్రమాణస్వీకార ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించేందుకు ఎక్కడికక్కడ ఎల్‌ఈడీ స్క్రీన్లు, టీవీలు ఏర్పాటు చేశారు. తెలుగుదేశం కార్యకర్తలు బాణసంచా కాల్చి.. మిఠాయిలు పంచుతూ హర్షం వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని