Phone number: త్వరలో మొబైల్ నంబర్లకు ఛార్జీలు వసూలు..ట్రాయ్‌ ప్రతిపాదనలు

త్వరలో మీ మొబైల్ నంబర్ లేదా ల్యాండ్ లైన్ నంబర్లకు మీరు రుసుము చెల్లించాల్సి రావచ్చు. సహజ వనరుల్లానే ఫోన్ నంబర్ కూడా చాలా విలువైనదిగా భావిస్తున్న టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్.. మొబైల్ నంబర్లకు ఛార్జీలు వసూలు చేయాలని ప్రతిపాదించడమే అందుకు కారణం.

Published : 13 Jun 2024 17:07 IST

త్వరలో మీ మొబైల్ నంబర్ లేదా ల్యాండ్ లైన్ నంబర్లకు మీరు రుసుము చెల్లించాల్సి రావచ్చు. సహజ వనరుల్లానే ఫోన్ నంబర్ కూడా చాలా విలువైనదిగా భావిస్తున్న టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్.. మొబైల్ నంబర్లకు ఛార్జీలు వసూలు చేయాలని ప్రతిపాదించడమే అందుకు కారణం. ఈ ఛార్జీలను తొలుత మొబైల్ ఆపరేపటర్లకు ట్రాయ్ విధించే అవకాశం ఉంది. తద్వారా టెలికాం సంస్థలు ఆ భారాన్ని వినియోగదారులపై మోపే ప్రమాదం ఉంది.

Tags :

మరిన్ని