Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో.. 68పేజీల ఛార్జిషీట్‌

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాంపల్లి న్యాయస్థానంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) సోమవారం ఛార్జిషీట్‌ దాఖలు చేసింది.

Published : 12 Jun 2024 12:49 IST

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం నాంపల్లి కోర్టులో ప్రాథమిక అభియోగ పత్రం దాఖలు చేసింది. 68 పేజీల అభియోగ పత్రంలో ఆరుగురిని నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. 69 మందిని సాక్షులుగా చేర్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఇంటెలిజెన్స్ మాజీ ఓఎస్‌డీ ప్రభాకర్ రావు, ఆరవ నిందితుడు శ్రవణ్ రావు పరారీలో ఉన్నట్టు పోలీసులు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు.

Tags :

మరిన్ని