Chenab Rail Bridge: అత్యంత ఎత్తైన చీనాబ్ రైలు వంతెన విశేషాలివే!

సువిశాల భారతదేశంలోని 140కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక జమ్మూకశ్మీర్‌. కళ్లుతిప్పుకోనివ్వని ప్రకృతి అందాలకు నెలవు సుందర కశ్మీరం. తాజాగా మరో అందం వాటి సరసన చేరేందుకు సిద్ధమైంది. అత్యంత ఎత్తైన చీనాబ్‌ రైలు వంతెన త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది.

Updated : 24 Jun 2024 16:13 IST

సువిశాల భారతదేశంలోని 140కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక జమ్మూకశ్మీర్‌. కళ్లుతిప్పుకోనివ్వని ప్రకృతి అందాలకు నెలవు సుందర కశ్మీరం. తాజాగా మరో అందం వాటి సరసన చేరేందుకు సిద్ధమైంది. అత్యంత ఎత్తైన చీనాబ్‌ రైలు వంతెన త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. దీనికి సంబంధించిన ట్రయల్‌ రన్‌ విజయవంతంగా పూర్తైంది. ఇంజినీరింగ్‌ అద్భుతంగా గుర్తింపు పొందిన ఈ వంతెన ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు ముస్తాబవుతోంది. మరి ఏమిటి ఈ వంతెన విశేషాలు? ఇది అందుబాటులోకి వస్తే కలిగే ప్రయోజనాలు ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం.

Tags :

మరిన్ని