China: ప్రాచీన ఎడారి నగరంలో ఔరా అనిపించిన కచేరి

చైనాలోని పురాతన ఎడారి నగరం డున్‌హువాంగ్‌కు సరికొత్త శోభ వచ్చింది. ప్రకృతి అందాలతో నిండి ఉన్న ఆ ప్రదేశానికి ఆధునిక హంగులు జోడించిన చైనీయులు.. భారీ మ్యూజిక్ ఫెస్టివల్, లైట్ షోలు నిర్వహించారు.

Published : 18 Jun 2024 12:18 IST

చైనాలోని పురాతన ఎడారి నగరం డున్‌హువాంగ్‌కు సరికొత్త శోభ వచ్చింది. ప్రకృతి అందాలతో నిండి ఉన్న ఆ ప్రదేశానికి ఆధునిక హంగులు జోడించిన చైనీయులు.. భారీ మ్యూజిక్ ఫెస్టివల్, లైట్ షోలు నిర్వహించారు. ఆ వేడుకకు తరలివెళ్లినవారు ఆడి పాడుతూ పరవశించిపోయారు. మింగ్షా పర్వతంపై  భారీ ఇసుక దిబ్బల మధ్య జరిగిన ఆ వేడుక దృశ్యాలను మీరూ చూసేయండి.

Tags :

మరిన్ని