Chandrababu: ఏపీ ప్రయోజనాలే లక్ష్యంగా సాగిన సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటన

ఏపీ సీఎం దిల్లీ పర్యటనల లెక్క మారింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు (Chandrababu) చేపట్టిన తొలి హస్తిన పర్యటనలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోందని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి.

Published : 06 Jul 2024 09:26 IST

ఏపీ సీఎం దిల్లీ పర్యటనల లెక్క మారింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు (Chandrababu) చేపట్టిన తొలి హస్తిన పర్యటనలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోందని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. నాడు తనకున్న 22 ఎంపీల బలాన్ని దిల్లీ స్థాయిలో అవినీతి కేసుల లాబీయింగ్ కోసమే జగన్ వాడుకున్నారని నేడు రాష్ట్ర ప్రయోజనాల కోసమే చంద్రబాబు కేంద్రం వెంట పడుతున్నారని.. తెలుగుదేశం ఎంపీలు స్పష్టం చేస్తున్నారు.

Tags :

మరిన్ని