CM Chandrababu: సివిల్‌ సర్వెంట్ల తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి

రాష్ట్రంలోని అఖిల భారత సర్వీసులకు చెందిన కొందరు అధికారులు గత ఐదేళ్లలో వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తంచేశారు.

Published : 14 Jun 2024 10:05 IST

అఖిల భారత సర్వీసుల గౌరవాన్ని దెబ్బతీశారంటూ కొందరు ఐఏఎస్‌, ఐపీఎస్‌ల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐదేళ్లలో చాలా అన్యాయంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాడి తప్పిన వ్యవస్థలను దారిలో పెడతానని స్పష్టం చేశారు.

Tags :

మరిన్ని