Chandrababu: అమరావతి పునర్నిర్మాణంపై సీఎం చంద్రబాబు దృష్టి.. నేడు క్షేత్రస్థాయి పరిశీలన

జగన్ ఆగమాగం చేసిన అమరావతి పునర్నిర్మాణమే లక్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) నేడు రాజధానిలో పర్యటించనున్నారు.

Published : 20 Jun 2024 10:26 IST

జగన్ ఆగమాగం చేసిన అమరావతి పునర్నిర్మాణమే లక్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) నేడు రాజధానిలో పర్యటించనున్నారు. గతంలో చేపట్టిన నిర్మాణాలు పరిశీలించనున్నారు. చంద్రబాబు క్షేత్రస్థాయి పర్యటన తర్వాత ఉన్నతస్థాయి సమీక్షలో అమరావతి అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. చంద్రబాబు సారథ్యంలో రాజధాని కల సాకారం అవుతుందని రైతులు ధీమాగా ఉన్నారు.

Tags :

మరిన్ని