CM Chandrababu: నవ్యాంధ్ర భవితకు భరోసా ఇస్తూ.. 5 హామీలపై సీఎం చంద్రబాబు సంతకాలు

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. నవ్యాంధ్ర భవితకు భరోసా ఇస్తూ 5 కీలక ఎన్నికల హామీల అమలుపై సంతకాలు చేశారు.

Updated : 13 Jun 2024 20:50 IST

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. నవ్యాంధ్ర భవితకు భరోసా ఇస్తూ 5 కీలక ఎన్నికల హామీల అమలుపై సంతకాలు చేశారు. 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ఫైల్‌పై మొదటి సంతకం చేసిన చంద్రబాబు.. ఆ తర్వాత వరుసగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్  రద్దు, పింఛన్‌ రూ.4 వేలకు పెంపు, నైపుణ్య గణన, అన్న క్యాంటీన్‌ల పునరుద్ధరణ ఫైల్స్‌పై సంతకాలు చేశారు.

Tags :

మరిన్ని