Chandrababu: శాసనసభ సభ్యుడిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం

శాసనసభలో సీఎం చంద్రబాబు (Chandrababu) ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు.

Published : 21 Jun 2024 12:49 IST

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో తొలుత సీఎం చంద్రబాబు (Chandrababu) ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.

Tags :

మరిన్ని